AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

1806 ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest SGPGIMS Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest SGPGIMS Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు SGPGIMS నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1806 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Welfare Department Notification 2022 | డిగ్రీ తో పర్మినెంట్ జాబ్స్ | Latest AP Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest SGPGIMS Notification 2024 Overview :

ఆర్గనైజేషన్SGPGIMS
జాబ్ రోల్స్జూనియర్ అసిస్టెంట్ etc….
ఖాళీలు1806
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest SGPGIMS Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు SGPGIMS నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1806 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Work From Home Jobs 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Canva Recruitment 2023

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో తెలంగాణ లో 5000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 APPSC నుండి ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 రిజిస్ట్రార్ ఆఫీస్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో కొత్తగా 9000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18  నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  ఇంటర్ తో భారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest ICSIL Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!