Hyd JobsPrivate Jobs

తెలుగు వారికి విప్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2024 | Wipro Jobs In Telugu

Latest Wipro Recruitment 2024 | Wipro Jobs In Telugu

Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ప్రొడక్షన్ ఏజెంట్ ( Production Agent ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిWipro కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  అమెజాన్ లో భారీగా Work From Home Jobs | Latest Amazon Recruitment 2024 | Amazon Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro Recruitment 2024 Overview :

కంపెనీ పేరువిప్రో ( Wipro ) 
జాబ్ రోల్ప్ప్రొడక్షన్ ఏజెంట్  ( Production Agent) 
విద్య అర్హతడిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్హైదరాబాద్ 

Latest Wipro Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో  ( Wipro )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Work From Home Jobs 2023 | తెలుగు రాయడం వచ్చిన వారికి ఉద్యోగాలు | Ditto Recruitment 2023

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొడక్షన్ ఏజెంట్ ( Production Agent ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ప్రభుత్వ సంస్థలో భారీగా జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో డబ్బు ముద్రించే సంస్థ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 60,000 జీతంతో ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో 1370 పైగా సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  తెలుగు మాట్లాడే వారు కావాలి | Latest Tech Mahindra Recruitment 2023 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!