Hyd JobsPrivate JobsPrivate Jobs

TCS లో భారీగా ఉద్యోగాలు | Latest TCS Recruitment 2024 | TCS Jobs In Telugu

Latest TCS Recruitment 2024 | TCS Jobs In Telugu

ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు TCS కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న టెస్ట్ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. టెస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AIIMS Notification 2023 | ఇంటర్ తో ప్రభుత్వ సూపర్వైజర్, గుమస్తా ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TCS Recruitment 2024 Overview :

కంపెనీ పేరుTCS
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్ /బెంగళూర్ / చెన్నై

Latest TCS Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు TCS నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 సంభందిత విభాగంలో  ఎదైనా డిగ్రీ /  BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest TTD Notification 2023 | TTD లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో Dish TV లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 HCL లో భారీగా ఉద్యోగాలు

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఒక చిన్న టెస్ట్ పెడతారు అందులో క్వాలిఫై అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ప్రస్తుతానికి మనకు హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై లొకేషన్ లో జాబ్ ఉంటుంది. అక్కడ 1 సంవత్సరం చేశాక మీకు నచ్చిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ALSO READ  Latest Currency Note Press Notification 2023 | డబ్బు ముద్రించే సంస్థలో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!