AP Govt JobsHyd JobsLatest Govt jobsPrivate JobsPrivate JobsTS Govt Jobs

ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest ICICI Bank Notification 2024 | Latest Jobs In Telugu

Latest ICICI Bank Notification 2024 | Latest Jobs In Telugu

ICICI బ్యాంక్ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలుగు వారికి భారీగా ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2024 | Phone Pe Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest ICICI Bank Notification 2024 Overview :

బ్యాంక్ పేరుICICI బ్యాంక్
జాబ్ రోల్ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్
విద్య అర్హతడిగ్రీ / B.Tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ICICI Bank Notification 2024 Full Details In Telugu :

బ్యాంక్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  ICICI బ్యాంక్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  జిల్లా కోర్టు లో ప్యూన్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు | Latest District Court Notification 2024 | Latest Govt Jobs In Telugu

భాద్యతలు :

  • ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు/ప్రశ్నలను నిర్వహించడం మరియు పరిష్కరించడం
  • సంబంధిత ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని వినియోగదారులకు అందించడం
  • ఫోన్ ద్వారా కస్టమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా Group D ఉద్యోగాలు

🔥 HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా 40,000 జీతంతో ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో భారీగా Group C ఉద్యోగాలు

🔥 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 206 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

స్కిల్స్ :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
  • మంచి బిహేవియర్ తో ఉండాలి
  • బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ ఇస్తారు.

జీతం :

జాబ్ లో చేరగానే 32,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!