AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Agriculture Department Notification 2024 | వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అస్ స్కిల్డ్ లెబర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  TCS లో భారీగా ఉద్యోగాలు| ANY GRADUATE|Work from home jobs|APPLY HERE!!

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్అన్ స్కిలడ్ లేబర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో etc…..
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
వయస్సు18 – 35
జీతం42,000
Apply విధానంOnline
 ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు | Latest TIFR Notification 2024

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ స్కిల్ద్ లేబర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో తో పాటు మరికొన్నివిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :  

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 రైల్వే లో పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 మెట్రో లో సూపర్వైజర్, సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 Income Tax ఆఫీసర్ లో పరీక్ష లేకుండా ఆఫీసర్ ఉద్యోగాలు

ALSO READ  హై కోర్టు లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest High Court Notification 2024 | Latest Govt Jobs In Telugu

🔥 Zomato లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 42,000 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ  తేది : 16.05.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!