AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో అగ్నిమాపక శాఖ లో ఉద్యోగాలు | Latest Fire Department Notification 2024 | Latest Govt Jobs

Latest Fire Department Notification 2024 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అగ్నిమాపక శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉప్పర్ డివిజన్ క్లర్క్ మరియు అకౌంటెంట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

  TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  ఇంటర్ తో తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

Latest Fire Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్అగ్నిమాపక శాఖ
జాబ్ రోల్స్ క్లర్క్, అకౌంటెంట్
విద్య అర్హత ఇంటర్
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Fire Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అగ్నిమాపక శాఖ ( Fire Department )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్, అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి.   

ALSO READ  10th తో 6236 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | Latest SSC Notification 2024 | Latest Govt Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Amazon లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 Deloitte కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 Cognizant కంపెనీ లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 10th పాస్ అయిన వారికి పర్మినెంట్ Work From Home Jobs

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.06.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Clerk Notification, Accountant Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!