AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | Latest Govt Jobs

Latest TTD Notification 2024 | Latest Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తిరుపతి లోని కేంద్రీయ విద్యాలయ  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ తో పాటు వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 21,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP రేషన్ షాప్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2023 | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TTD Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ కేంద్రీయ విద్యాలయ
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత 10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం21,000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest TTD Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్స్ మనకు తిరుపతి లోని కేంద్రీయ విద్యాలయ నుండి విడుదల చేశారు

ALSO READ  Latest Group - A Recruitment 2023 | 553 గ్రూప్ A ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్స్ ద్వారా  వివిధ రకాల  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అగ్నిమాపక శాఖలో క్లర్క్ ఉద్యోగాలు

🔥 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Flipkart కంపెనీ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  TTD లో ఫీజు పరీక్ష లేకుండా 68,000 జీతంతో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply  చేసుకునే అభ్యద్రులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 21,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో  సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 11.06.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!