AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా 2500 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Indian Air Force Notification 2024 | Latest Govt Jobs

Latest Indian Air Force Notification 2024 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,500 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP District Legal Service Authority Recruitment 2023 | AP జిల్లా కోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Indian Air Force Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ ఎయిర్ ఫోర్స్
జాబ్ రోల్స్ఎయిర్ ఫోర్స్ అగ్నివేర్
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
వయస్సు17.5 – 21
ఎంపిక విధానం మెరిట్

Latest Indian Air Force Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి విడుదల చేశారు

ALSO READ  Swiggy Work From Home Jobs 2023 | ఇంటర్ తో స్విగి లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 2,500 పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 కరెంట్ సబ్ స్టేషన్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 10th పాస్ అయిన వారికి 7 రోజుల ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Wipro లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

ALSO READ  Aadhar Recruitment 2023 | ఆధార్ కేంద్రంలో ఉద్యోగాలు | Latest Govt Jobs

Apply చేసుకునే వారి వయస్సు 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 28.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!