AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

SBI లో ఫీజు పరీక్ష లేకుండా ఆఫీసర్ ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  SBI లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Welfare Department Notification 2023 | ఇంటర్ తో AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్స్ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్
విద్య అర్హతఏదైనా డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానం మెరిట్

Latest SBI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు SBI నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 150 పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest DRDO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ప్రభుత్వ హాస్టల్ లో ఫీజు పరీక్ష లేకుండా వార్డెన్ ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Nxtwave కంపెనీ లో Work From Home Jobs

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి ప్రభుత్వ 2500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 Myntra కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Gen/ OBC  / EWS వారు 750 రూపాయలు ఫీజు కట్టాలి. మిగత వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Govt Jobs | సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు | 1086 Vacancies | IGI Aviation Service pvt ltd Recruitment

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 27.06.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!