10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu
Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Postal Department Notification 2024 Overview :
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | ఆర్డినరీ గ్రేడ్ ( Group C) |
విద్య అర్హత | 10th |
వయస్సు | 18 – 27 |
జీతం | 30,000 |
Apply విధానం | పోస్ట్ |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest Postal Department Notification 2024 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 10th తో 46,617 ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥 AP లో 16,400 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Wipro లో భారీగా ఉద్యోగాలు
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
అభ్యర్దులు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Offline ద్వారా మాత్రమే చేసుకోవాలి.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 10.07.2024
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
Notification & Application link : click here