AP Govt JobsBank JobsLatest Govt jobsPrivate JobsPrivate JobsTS Govt Jobs

HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu

Latest HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాయడం మాట్లాడటం వచ్చిన నిరుద్యోగులకు HDFC బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. HDFC బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest HDFC Bank Notification 2024 Overview :

బ్యాంక్ పేరుHDFC బ్యాంక్
జాబ్ రోల్ఫైనాన్షియల్ కన్సల్టెంట్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest HDFC Bank Notification 2024 Full Details In Telugu :

బ్యాంక్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  HDFC బ్యాంక్ నుండి విడుదల చేశారు.

ALSO READ  ఇంటర్ తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest RRB Notification 2023 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

భాద్యతలు :

  • ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు/ప్రశ్నలను నిర్వహించడం మరియు పరిష్కరించడం
  • సంబంధిత ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని వినియోగదారులకు అందించడం
  • ఫోన్ ద్వారా కస్టమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 435 ట్రైనీ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు

ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1104 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

🔥 10th తో ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 4305 ఉద్యోగాలు

స్కిల్స్ :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
  • మంచి బిహేవియర్ తో ఉండాలి
  • బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 నుండి 30,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!