Private JobsPrivate Jobs

10th తో Paytm లో 60,000 జీతంతో ఉద్యోగాలు | Latest Paytm Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Paytm Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends……….Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Paytm ( Paytm Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఫీల్డ్ సేల్స్ ( Field Sales ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిPaytm కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 60,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Infosys లో భారీగా ఉద్యోగాలు |Process Executive trainee |APPLY HERE !!

TELEGRAM GROUP : CLICK HERE

Latest Paytm Recruitment 2024 Overview :

కంపెనీ పేరుPaytm ( Paytm) 
జాబ్ రోల్ప్ఫీల్డ్ సేల్స్  ( Field Sales  ) 
విద్య అర్హత10th 
అనుభవంఅవసరం లేదు 
జీతం60,000 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Paytm Recruitment 2024 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Paytm ( Paytm )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సేల్స్ ( Field Sales ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 అమెజాన్ లో ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 Phone Pe కంపెనీ 4 వారాలు కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 10th తో రైల్వే లో Group – C & Group – D ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 10th తో AP ఉపాధి కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా 600 ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Jobs in reliance and big basket

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 60,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 60,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!