AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest ICAR – NMRI Notification 2024 | Latest Jobs In Telugu

Latest ICAR – NMRI Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ICAR – National Meat Research Institute ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రాజెక్ట్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 42,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP GST ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP GST Office Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ICAR – NMRI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ICAR – NMRI
జాబ్ రోల్స్ప్రాజెక్ట్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 45
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ICAR – NMRI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ICAR – National Meat Research Institute ( ICMR – NMRI ) నుండి విడుదల చేశారు

ALSO READ  Agriculture Department Recruitment 2023 | వ్యవసాయ శాఖలో క్లర్క్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారాప్రాజెక్ట్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 10 పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో సంక్షేమ శాఖలో అసిస్టెంట్, సూపర్వైజర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 18,799 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 తెలుగు వారికి Infosys కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 ఇంటర్ తో తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Education Department Notification 2022 In Telugu | 10th Jobs In Telugu Assistant Clerk Jobs In Telugu | Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 42,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 15.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!