AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

రెవిన్యూ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Revenue Department Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest Revenue Department Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 43 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 55,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP DSC Recruitment 2023 | AP DSC లో 15,000 పైగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Revenue Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రెవిన్యూ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 35
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Revenue Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు రెవెన్యూ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారాజూనియర్ అసిస్టెంట్ తో మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 43 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  TTD లో ఫీజు పరీక్ష లేకుండా 68,000 జీతంతో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP జిల్లా కోర్టు లో ఫీజు పరీక్ష లేకుండా క్లర్క్ ఉద్యోగాలు

🔥 పోస్ట్ ఆఫీస్ లో 17,700 పైగా పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు

🔥 Cognizant కంపెనీ 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 Chat చేయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  IBM లో భారీగా ఉద్యోగాలు | Work from home jobs|Apply here!!

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 55,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!