Private JobsPrivate Jobs

10th తో పర్మినెంట్ Work From Home Jobs | Latest Yatra Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Yatra Recruitment 2024 | Latest Jobs In Telugu

కేవలం 10th పూర్తి పూర్తి చేసిన నిరుద్యోగులకు యాత్ర  ( Yatra ) కంపెనీ  భారీ శుభవార్త చెప్పింది. యాత్ర కంపనీ లో హాలిడే అడ్వైసర్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. సెలెక్ట్ అయిన అభ్యర్దులు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Rites notification

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Yatra Recruitment 2024 Overview :

కంపెనీ పేరుయాత్ర Yatra
జాబ్ రోల్హాలిడే అడ్వైసర్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Latest Yatra Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు యాత్ర ( Yatra ) కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

యాత్ర ( Yatra ) కంపెనీ లో ఖాళీగా ఉన్నటువంటి హాలిడే అడ్వైసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను

ALSO READ  Latest Income Tax Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Income Tax Jobs In Telugu

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest MountBlue Recruitment 2024 | Latest Jobs In Telugu

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా  10th / ఇంటర్ /  డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!