Private JobsPrivate Jobs

ఇంటర్ పాస్ అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Concentrix Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Concentrix Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాంసెంట్రిక్స్ ( Concentrix Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో కస్టమర్ సపోర్ట్ అడ్వైసర్ ( Customer Support Advisor ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిConcentrix కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు | Latest Genpact Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Concentrix Recruitment 2024 Overview :

కంపెనీ పేరుకాంసెంట్రిక్స్ ( Concentrix ) 
జాబ్ రోల్ప్ కస్టమర్ సపోర్ట్ అడ్వైసర్ ( Customer Support Advisor ) 
విద్య అర్హతఇంటర్ 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్బెంగళూర్ 

Latest Concentrix Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు కాంసెంట్రిక్స్ ( Concentrix )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Used Xerox machines

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సపోర్ట్ అడ్వైసర్ ( Customer Support Advisor ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు

🔥 Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా Wipro జాబ్స్ ఇస్తుంది

🔥 Nxtwave లో 50,000 జీతంతో పర్మినెంట్ Work From Home Jobs

🔥 10th తో 9,583 ప్రభుత్వ MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  UPSC NOTIFICATION

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 30,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 వారాలు  ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!