AP Govt JobsLatest Govt jobs

AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Welfare Department Notification 2024 | AP Govt Jobs In Telugu

Latest AP Welfare Department Notification 2024 | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ కో – ఆర్డినేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు సంభందిత విభాగంలో కేవలం డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Offline లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Welfare Department Notification 2024 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Apply చేస్తే 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest HCL Recruitment 2024 | Latest Jobs In Telugu
ఆర్గనైజేషన్ AP సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్ ప్రాజెక్ట్ కో – ఆర్దినేటర్
విద్య అర్హత డిగ్రీ
ఆనుభవంఅవసరం లేదు
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం30,000

Latest AP Welfare Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ కో – ఆర్డినేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫిషియల్ గా 08 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2023 | Latest Govt Jobs In Telugu
విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 APSRTC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో 500 పర్మినెంట్ Work From Home Jobs

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  Latest AP Welfare Department Notification 2023 | 10th తో సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ తేది  : 10.08.2024

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!