DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024
డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) నుండి 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 63 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10+2 / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి ఎలాంటి ఎలాంటి ఫీజు పరీక్ష లేకుండా కేవలం ఒక్క రోజులో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) రిక్రూట్మెంట్ చేస్తుంది.
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 63 ఉద్యోగాలను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
Apply చేసుకునే అభ్యర్థులు కేవలం 10+2 / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
More Jobs :
👉🏻 TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
👉🏻 Infosys లో భారీగా 500 ఉద్యోగాలు
👉🏻 Deloitte కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
👉🏻 Capgemnini లో భారీగా ఉద్యోగాలు
వయస్సు :
మినిమం 18 సంవత్సరాలు నిండిన వారు Apply చేసుకోవచ్చు.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు డైరెక్ట్ గా సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి
సెలక్షన్ ప్రాసెస్ :
ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి ఇంటర్వ్యూ చేసి ఒక్క రోజులు సెలక్షన్ చేస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ జరుగు తేది : 03/10/2024