Infosys Jobs | ఇన్ఫోసిస్ కంపెనీ 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
Hello Friends……..ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోసిస్ ( Infosys ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ( Process Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Infosys కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
కంపెనీ పేరు : ఇన్ఫోసిస్
ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోసిస్ ( Infosys ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ : ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ( Process Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
More Jobs :
👉🏻 10వ తరగతి తో AP ఉపాధి కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
👉🏻 Deloitte కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
👉🏻 గ్రంథాలయం లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు
👉🏻 తెలుగు వారికి ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 కూడా జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Official Notification : Click Here