AP Govt Jobs

10th తో AP కలెక్టర్ ఆఫీస్ 970 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని కలెక్టర్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 970 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  AP గ్రామీణ ఉపాధి ఆఫీస్ లో ఆఫీసర్ ఉద్యోగాలు | Latest AP Employment And Training Notification 2024 | AP Govt Jobs In Telugu

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ లోని కలెక్టర్ ఆఫీస్ లో రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 970 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు.

More Jobs :

👉🏻 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TG Outsourcing Jobs 2024 | TG Govt Jobs

👉🏻 ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆఫీస్ లో క్లర్క్ ఉద్యోగాలు

👉🏻 గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 కరెంట్ ఆఫీస్ లో 825 ట్రైనీ ఉద్యోగాలు

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యద్రులు సంభందిత విభాగంలో 10th /ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2023 | Tech Mahindra Jobs In Telugu

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline లో మాత్రమే అప్లై చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 30,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 09/11/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!