Private Jobs

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 274 ఉద్యోగాలు | Latest Airport Recruitment 2024 | Airport Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ స్క్రినర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 274 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Agriculture drone

TELEGRAM GROUP : CLICK HERE

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 274 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  500 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest IDBI Notification 2024 | Latest Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Gen / OBC / వారు 750 రూపాయలు చెల్లించాలి. మిగతావారు 100 రూపాయలు చెల్లించాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Amazon Recruitment 2024 | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 10/12/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!