AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

DRDO నుండి భారీ నోటిఫికేషన్ | DRDO లో 2918 MTS ఉద్యోగాలు | Latest Govt Jobs

10వ తరగతి పూర్తి చేసిన వారికి డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) వారు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS విభాగంలో మొత్తం 2,918 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 8th తో AP కలెక్టర్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023.

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) రిక్రూట్మెంట్ చేస్తుంది.

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా MTS విభాగంలో మొత్తం 2,918 ఉద్యోగాలను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

Apply చేసుకునే అభ్యర్థులు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ALSO READ  AP 10th Results 2023 Link | AP లో 10th ఫలితాలు విడుదల చేసిన మంత్రి

వయస్సు :

మినిమం 18 నుండి 33 సంవత్సరాలు మధ్య ఉన్న వారు Apply చేసుకోవచ్చు. అలానే SC/ ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు DRDO అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి

సెలక్షన్ ప్రాసెస్ :

ALSO READ  తెలంగాణ సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS Welfare Department Notification 2024 | Latest Jobs In Telugu

Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు లో. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 17/01/2025

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!