AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో 1836 క్లర్క్, TC ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో టికెట్ కలెక్టర్ ( TC ) మరియు క్లర్క్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1,836 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Income Tax Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest Secunderabad Railway Notification 2024 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే లో ఖాళీగా ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ ( TC ) మరియు క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1,836 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఇంటర్ తో రైల్వే లో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Railway Notification 2024 | Railway Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అప్రెంటిస్ జాబ్స్ కి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ALSO READ  Jio Recruitment 2022 For Freshers | జియో లో భారీగా జాబ్స్ | Jio Jobs In Telugu | Jio Work From Home Jobs In Telugu | Jio Jobs

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 16.01.2025

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!