రెవిన్యూ శాఖలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా VRO ( Village Revenue Officer) మరియు VRA ( Village Revenue Assistant) విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై కి చేసుకునే వారు ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ పెట్టి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా VRO మరియు VRA విభాగంలో మొత్తం 6,912 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
VRO – 3,047
VRA – 3,865
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థుల కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
VRO – డిగ్రీ
VRA – ఇంటర్
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దీనితో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 05 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం Online లో మాత్రమే అప్లై చేయాలి. ఎలాంటి Offline అప్లికేషన్స్ నీ యాక్సెప్ట్ చేయరు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో వచ్చిన మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే నెలకు 25,000 జీతంతో పాటు అల్లోవాన్స్స్ వర్తిస్తాయి.
Official Notification : Click Here