Private JobsPrivate Jobs

టెక్ మహీంద్రా లో 25,000 జీతంతో ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2025 | Latest Jobs In Telugu

Hello Friends………ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో బ్యాంకింగ్ కికస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ( Banking Customer Support Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Tech Mahindra కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Apply చేస్తే వెంటనే కంపెనీ కాల్ వస్తుంది | Latest KPMG Recruitment 2023 | Latest Jobs In Telugu

కంపెనీ పేరు : టెక్ మహీంద్రా

ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ : ఎగ్జిక్యూటివ్

ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంకింగ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ( Banking Customer Support Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | తెలుగు వారికి Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు | Tech Mahindra Jobs In Telugu

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 25,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

ALSO READ  తెలుగు వారికి భారీగా Work From Home Jobs | Latest Nxtwave Recruitment 2024 | Latest Jobs In Telugu

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 25,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!