పరీక్ష లేకుండా APSRTC ఉద్యోగాలు | జిల్లాల వారీగా ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( APSRTC ) నుండి 281 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ 281 ఉద్యోగాలను జిల్లాల వారీగా డివైడ్ చేసి ఇచ్చారు. ఇందులో ఉన్న జాబ్స్ కి మనం అప్లై చేయాలి అనుకుంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి, Apply చేసుకున్న వారికి ఎలాంటి ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ క్రింది ఇచ్చెను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

జిల్లాల వారీగా ఉద్యోగాలు :

చిత్తూరు : 48

తిరుపతి : 88

నెల్లూరు : 91

ప్రకాశం : 54

మొత్తం : 281

విద్యా అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి దీనితో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి

ఫీజు వివరాలు :

అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుల 118 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది

అప్లై చేసే విధానం :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో నుండి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీ డీటెయిల్స్ తో ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ కి సంబంధిత డాక్యుమెంట్స్ ని జత చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి మీరు పంపించవలసి ఉంటుంది. మీరు ఏ జిల్లాలో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఆఫీస్ కి మీ అప్లికేషన్ చేరేలా పంపించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న వారు అప్లికేషన్స్ మొత్తం షార్ట్లిస్ట్ చేస్తారు మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

Official Notification : Click Here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!