తెలంగాణ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను ఎలాంటి అనుభవం అవసరం లేదు అప్లై చేసుకున్న వారిని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రిందఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు
సంస్థ మరియు ఉద్యోగ వివరాలు :
సంస్థ : తెలంగాణ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్
జాబ్ రోల్ : డేటా ఎంట్రీ ఆపరేటర్
మొత్తం ఖాళీలు : 03
ఎంపిక విధానం : interview ఆధారంగా
విద్య అర్ధత :
కనీసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు
వయస్సు :
అభ్యద్రుల వయస్సు 10.12.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం :
ఈ జాబ్స్ ని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ 10.12.2025 వ తేదిన నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 9:30 నిమిషాలకు మీరు అక్కడకి వెళ్ళాలి 10 గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభిస్తారు. 11:30 నిమిషాల నుండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యద్రులకు నెలకు 15,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఆఫీసియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను చూసుకొని apply చేసుకోగలరు.
Official Notification : Click Here





