10వ తరగతి పూర్తి చేసిన వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో 28,700 పైగా ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాగ్ సేవక్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ సంబంధించి పూర్తి సమాచారం కింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు
నోటిఫికేషన్ వివరాలు :
సంస్థ పేరు : ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్
మొత్తం ఉద్యోగాలు : 28,700 paiga
ఉద్యోగాల పేర్లు : బ్రాంచ్ పోస్టుమాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాగ్ సేవక్
విద్యా అర్హత : కేవలం 10వ తరగతి
అప్లై చేయడానికి చివరి తేది : 16 ఫిబ్రవరి 2026
మొత్తం ఉద్యోగాలు అర్హతలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ 28,700కు పైగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది . ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి
వయస్సు :
మినిమం 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోగలరు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనే వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరంలో ఓబీసీ వారికి మూడు సంవత్సరములు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
అప్లై విధానం & అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబిసి కేటగిరి వాళ్ళు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి మిగతావారు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించనవసరం లేదు
ఎంపిక విధానం & జీతం :
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం మెరిట్ ఆదరణంగా మాత్రమే సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు సెలెక్ట్ అయిన వారికి జాబ్ లో చేరగానే అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 30 వేలు జీతం ఇస్తారు
ముఖ్యమైన ముఖ్య తేదిలు :
అప్లై చేయడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2026
ఈ జెర్సీ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లింకు గ్రంధి ఇచ్చాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు.
Official Notification : Click Here





