DRDO నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 07 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే సంబంధిత విభాగంలో BE / B.Tech ( లేదా ) ME / M.Tech పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 37,000 జీతంతో పాటు అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు
ఆర్గనైజేషన్ : DRDO
జాబ్ రోల్ : జూనియర్ రీసెర్చ్ ఫెలో
మొత్తం ఖాళీలు : 07
విద్య అర్హతలు : BE / B.Tech ( లేదా ) ME / M.Tech
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జీతం : 37000 + ఎలెమెంట్స్
ఉద్యోగ వివరాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
సంబంధిత విభాగంలో BE / B.Tech ( లేదా ) ME / M.Tech పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు
వయస్సు :
26.02.2026 నాటికి 28 సంవత్సరాల వయస్సు మించకూడదు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
అప్లై విధానం ఎంపిక విధానం :
అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా ఫీల్ చేసి అప్లికేషన్ ఫామ్ కి మీ సర్టిఫికెట్స్ మొత్తం ని జిరాక్స్ తీపించి అప్లికేషన్ ఫామ్ కి జత చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్స్ ని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 37,000 జీతంతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా వర్తిస్తుంది.
Official Notification : Click Here





