10వ తరగతితో AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Welfare Department Notification 2026 | AP Govt Jobs

10వ తరగతి పూర్తి చేసిన AP నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్ మరియు పబ్లిక్ హెల్త్ వర్కర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది అప్లై చేసుకున్న వారికి ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేసి జాబ్ ఇస్తున్నారు . ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యంశాలు :

ఆర్గనైజేషన్ : AP సంక్షేమ శాఖ

జాబ్ రోల్ : జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్ మరియు పబ్లిక్ హెల్త్ వర్కర్

మొత్తం ఖాళీలు : 07

విద్య అర్హతలు : 7th / 10th పాస్ ( లేదా ) ఫెయిల్ / డిగ్రీ

వయస్సు : 18 నుండి 52 సంవత్సరాల వరకు

జీతం : 20,000

ఆర్గనైజేషన్ & ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ మనకు AP ప్రభుత్వం సంక్షేమ శాఖ నుండి విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్ మరియు పబ్లిక్ హెల్త్ వర్కర్ విభాగంలో మొత్తం 7 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి ( లేదా ) 10వ తరగతి పాస్ ( లేదా ) ఫెయిల్ ( లేదా ) ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి అన్ని రిజర్వేషన్స్ కలుపుకొని 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు.

అప్లై విధానం :

అప్లై చేసుకునే నిరుద్యోగులు అఫీషియల్ వెబ్సైట్లో నుండి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని నీటుగా అప్లికేషన్ ఫారం ని ఫీల్ చేసి రిజిస్టర్ పోస్టు ( లేదా ) కొరియర్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించదు. వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ లో చేరగానే నెలకు 20,000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Official Notification : Click here

Leave a Comment