10వ తరగతితో కస్టమ్స్ ఆఫీసులో ఉద్యోగాలు | Latest Customs Office Notification 2026 | Govt Jobs In Telugu

10వ తరగతి పాస్ అయిన వారికి కస్టమ్స్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమ్స్ ఆఫీస్ లో ట్రేడ్స్ మ్యాన్, సీ మ్యాన్ గ్రిసర్ విభాగంలో మొత్తం 10 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లై చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

ముఖ్యంశాలు :

ఆర్గనైజేషన్ : ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్

జాబ్ రోల్స్ : ట్రేడ్ మ్యాన్, సీ మ్యాన్ మరియు గ్రిసర్

వయస్సు : 18 నుండి 25 సంవత్సరాలు

జీతం : 19,900 నుండి 63,200

సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ( జనరల్నుం ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ అండ్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ మ్యాన్, సీ మ్యాన్ మరియు గ్రిసర్ విభాగంలో మొత్తం 10 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో 10వ తరగతి లేదా ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

అప్లై చేసుకునే వారి వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఐదు సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లై విధానం :

అప్లై చేసుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ ని జత చేసి ఒక ఎన్వల్ల పెట్టి పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వాళ్ల అప్లికేషన్స్ మొత్తం షాట్లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 19,900 నుండి 63,200 వరకు జీతం ఇస్తారు ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment