ఇంటర్ పాస్ అయిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్లో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. ఇందులో ఉన్న ఖాళీలను డివిజన్స్ ప్రకారం డివైడ్ చేసి ఇచ్చారు మీకు దగ్గరలో ఉన్న డివిజన్ లో ఉన్నటువంటి ఖాళీలకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి 35,000 జీతం ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
ఆర్గనైజేషన్ : భారత రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్ : టెక్నీషియన్
విద్య అర్హత : ఇంటర్
ఖాళీలు : 6,565
ఎంపిక విధానం : రాత పరీక్ష
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు, ఇండియన్ రైల్వేలో వివిధ డివిజన్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఇందులో మొత్తం 6,565 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హత :
అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు
అప్లై విధానం :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. రైల్వే ఆఫీసియల్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి తగిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్షలు నిర్వహిస్తుంది రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తుంది
జీతం :
సెలెక్ట్ అయిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ నెలకు 35,000 రూపాయలు జీతం ఇస్తుంది, ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూసుకుని అప్లై చేసుకోగలరు.
Official Notification : Click here




