AP Inter Results 2026 – ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter Results Link 2026

AP Inter Results 2026 :

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి 10.57 లక్షల మంది ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇందులో మొదటి సంవత్సరం గాను 5.31 లక్షల మంది పరీక్ష రాశారు, రెండవ సంవత్సరం 5.26 లక్షల మంది పరీక్ష రాశారు, వీరితోపాటు వీరి తల్లిదండ్రులు కూడా ఈ ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూశారు, ఈ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేశారు ఈ ఫలితాలను మనం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అది ఏవిధంగా చెక్ చేసుకోవాలో నేను క్లియర్ గా క్రింద ఇచ్చాను ఆ విధంగా చెక్ చేసుకోగలరు. ఫలితాలను చెక్ చేసుకునే లింక్ కింద ఇచ్చాను

Telegram Group Join Now

How To Check AP Inter Results 2026 :

ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర ఫలితాలను ఆన్లైన్లో ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవాలి

  1. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికార వెబ్సైట్ ను విసిట్ చేయాలి
  2. వెబ్సైట్లో హోం పేజీ లో AP Inter 1st & 2nd year results 2026 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు వారి డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డిస్ప్లే అవుతాయి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి

What’s app ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర ఫలితాలను వాట్సాప్ ద్వారా తెలుసుకునే విధంగా సర్వీసెస్ ని ప్రారంభించింది

  1. మీ మొబైల్ లో మనమిత్ర సర్వీసెస్ మొబైల్ నెంబర్ +91 9552300009ను సేవ్ చేసుకోవాలి
  2. వాట్సప్ ఓపెన్ చేసి మన మిత్ర సర్వీస్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయాలి
  3. వెంటనే మనకు రిప్లై గా చాలా ఆప్షన్స్ వస్తాయి
  4. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి
  5. అందులో AP Inter Results 2026 ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి
  6. తర్వాత విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ సెండ్ చేయాలి
  7. సెండ్ చేసిన వెంటనే మీ మార్క్స్ మెమో మీ మొబైల్ కి వాట్సాప్ లో వస్తుంది.

అఫ్షల్ వెబ్సైట్ లింకు నేను క్రింద ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోగలరు.

AP Inter Results 2026 : Click Here

Leave a Comment