LIC Jobs – LIC లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest LIC Notification 2026

Latest LIC Notification 2026 | LIC Jobs

నిరుద్యోగులకు LIC భారీ గుడ్ న్యూస్ చెప్పింది. LIC లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 180 జూనియర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగ్ ఉంటుంది మరియు తెలంగాణ వాళ్లకు తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : LIC HFL ( LIC Housing Finance limited )

జాబ్ రోల్ : జూనియర్ అసిస్టెంట్

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ

మొత్తం ఖాళీలు : 180

ఎంపిక విధానం : రాత పరీక్ష

Latest LIC Notification 2026 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు LIC HFL ( LIC Housing Finance limited ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 180 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

వయస్సు :

అప్లై చేసుకునే అభ్యర్థులు 01.04.2026 నాటికి మినిమం 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి

అప్లై విధానం :

ఈ జాబ్స్ కి LIC HFL కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది అందువలన ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి LIC రాత పరీక్ష నిర్వహిస్తుంది . అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ చేస్తుంది రాత పరీక్షకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్ర ప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వారికి తెలంగాణలో ఉంటాయి అలానే పోస్టింగ్స్ కూడా వారి సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది.

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన అభ్యర్థులకు నెలకు 41,500 రూపాయలు జీతం ఇస్తారు

Official Notification & Apply link : Click here

Leave a Comment