DRDO Jobs – ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | Latest DRDO Notification 2026

నిరుద్యోగులకు DRDO భారీ గుడ్ న్యూస్ చెప్పింది. DRDO కొత్తగా ఇంటెన్షిప్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి, ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి DRDO ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు . సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : DRDO ( Defense Research and Development Organizations )

జాబ్ రోల్ : ఇంటెన్షిప్

విద్య అర్హత : BE / B. Tech

సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్జీ

తం : 30,000

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు DRDO ( Defense Research and Development Organizations ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లో ఖాళీగా ఉన్నటువంటి ఇంటెన్షిప్ విభాగం లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి

విద్య అర్హత :

అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా BE / B. Tech పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

అప్లై ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి DRDO కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది కావున ప్రతి ఒక్కరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో అప్లై చేసే సమయంలో అవసరమైన డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదు లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది

జీతం :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 30000 జీతం ఇస్తారు

ముఖ్య తేదిలు :

అప్లై చేయడానికి ప్రారంభ తేది : 16.04.2026

అప్లై చేయడానికి చివరి తేది : 15.05.2026

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment