Income Tax Jobs – ఫీజు పరీక్ష లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు | Latest Income Tax Notification 2026

Income Tax Jobs – Latest Income Tax Notification 2026

ఫీజు పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ లు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సూపర్డెంట్, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ మరియు రిజిస్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినటువంటి అందరికి ఖాళీలు ఉన్నాయి మీ విద్యార్హత చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి 45,000 రూపాయలు జీతం ఇస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్

జాబ్ రోల్ : MTS, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సూపర్డెంట్, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ మరియు రిజిస్టర్

విద్య అర్హత : టెన్త్, ఇంటర్, డిగ్రీ

సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ

జీతం : 45,000

Latest Income Tax Notification 2026 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్కమ్ టాక్స్ లో MTS, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సూపర్డెంట్, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ మరియు రిజిస్టర్ విభాగంలో మొత్తం 06 ఉద్యోగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హత :

ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, మీ విద్యార్హత తగిన జాబ్స్ ని చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి

అప్లై విధానం :

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక బయోడేటా ఫామ్ ప్రొవైడ్ చేశారు ఆ బయోడేటా ఫార్మ్ లింకు కింద ఇచ్చాను అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని నీటుగా ఫీల్ చేసి మీ సర్టిఫికెట్స్ జత చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

ఇంటర్వ్యూ కు వచ్చిన అభ్యర్థుల మొత్తం నీ మెరిట్ ఆధారంగా షాట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి అదే రోజు జాయినింగ్ లెటర్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గవర్నమెంట్ జీతంతో పాటు అలో వెన్సిస్ కూడా వర్తిస్తాయి అన్ని రకాల అలో వెన్సెస్ కలుపుకొని జాబ్ లో జాయిన్ అవ్వగానే నెలకు 35,000 జీతం వస్తుంది.

ముఖ్య తేదిలు :

అప్లై చేయడానికి చివరి తేది : 31. 05.2026

ఆఫ్షల్ నోటిఫికేషన్ బయోడేటా ఫామ్ లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోగలరు

Official Notification : Click here

Leave a Comment