AP Outsourcing Jobs 2026 – AP లో జూనియర్ అసిస్టెంట్, సూపర్ వైజర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs Notification 2026

AP నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సూపర్వైజర్, అటెండర్, సోషల్ వర్కర్ తో పాటు వివిధ రకాల ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్దతి లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 30,000 వరకు జీతం ఇస్తారు ఈ జాబ్స్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : AP డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్

జాబ్ రోల్ : జూనియర్ అసిస్టెంట్, ఆప్టోమెట్రిస్ట్, NHM, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, హెల్త్ విసిటర్ మరియు ల్యాబ్ సూపర్వైజర్

విద్య అర్హత : 10th, ఇంటర్, డిగ్రీ

సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్

జీతం : 30,000

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ ప్రభుత్వం ద్వారా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుండి విడుదల చేశారు ఇందులో ఉన్న జాబ్స్ ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆప్తోమిస్ట్, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, హెల్త్ విసిటర్ మరియు ల్యాబ్ సూపర్వైజర్ విభాగంలో మొత్తం 7 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినటువంటి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి మీ అర్హత చూసుకొని అప్లై చేసుకోగలరు.

వయస్సు :

అప్లై చేసుకునే వారి వయసు 31.03.2026 నాటికి 18 నుండి 42 సంవత్సరాలు మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఆఫ్లైన్ లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది ఆఫీసియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా ఫీల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత దానికి అవసరమైన సర్టిఫికెట్స్ ని జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసే సమయంలో అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించదు వచ్చిన అప్లికేషన్స్ మొత్తం షార్ట్ లిస్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు మినిమం 15,000 నుండి 34,000 వరకు జీతం ఉంటుంది

ముఖ్య తేదిలు :

అప్లై చేయడానికి ప్రారంభ తేది : 18.04.2026

అప్లై చేయడానికి చివరి తేది : 30.04.2026

Official Notification : Click here

Leave a Comment