DRDO Jobs | DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2026 | DRDO Jobs In Telugu

నిరుద్యోగులకు DRDO భారీ గుడ్ న్యూస్ చెప్పింది. DRDO లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేషన్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Telegram Group Join Now

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో BE / B. Tech ( or ) ME / M. Tech పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు రిజర్వేషన్ వర్తిస్తాయి. అప్లై చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించనవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి DRDO ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ ఆధారంగా వచ్చిన అప్లికేషన్స్ మొత్తం ని షార్ట్చే లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి DRDO రూల్స్ ప్రకారం 37,000 నుండి 67,000 వరకు జీతం ఇస్తారు దీనితో పాటు హౌస్ హౌస్ రెంట్ ఆలోయన్స్ కూడా DRDO రూల్స్ ప్రకారం వర్తిస్తాయి.

ఇంటర్వ్యూలు 21.04.2026 నుండి 29.04.2026 వరకు వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి వెళ్లేవారు మీ సర్టిఫికెట్స్ అన్నిటిని ఒక సెట్టు జిరాక్స్ అలానే ఒరిజినల్స్ తీసుకువెళ్లాలి . మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే రోజు ఉదయం 10 గంటలకు అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఆఫీసియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను చూసుకొని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వగలరు

Official Notification : Click here

Leave a Comment