కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారికి ఫీజు పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎయిర్ ఇండియాలో ట్రైనింగ్ క్యాబిన్ క్రూ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్చే లిస్ట్సి చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు సెలెక్ట్ అయిన వారికి 35,000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు
ఆర్గనైజేషన్ : ఎయిర్ ఇండియా
జాబ్ రోడ్ ట్రైనింగ్ క్యాబిన్ క్రూ
విద్య అర్హత : ఇంటర్
సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ / ఇంటర్వ్యూ
జీతం : 35,000/-
ఆర్గనైజషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఏర్ ఇండియా నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్ ఇండియాలో ట్రైనింగ్ క్యాబిన్ క్రో విభాగంలో భారీగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు
విద్య అర్హతలు :
Apply చేసుకునే అభ్యర్థులు మినిమం 50% మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి మరియు వారి వయస్సు 155 సెంటీమీటర్లు ఉండాలి ఎలాంటి దృష్టిలోపం ఉండకూడదు
Apply ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి ఎయిర్ ఇండియా వారు కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తున్నారు, ఆన్లైన్లో అప్లై చేసే లింకు నీకెందుకు ప్రొవైడ్ చేశాను ఆ లింకు క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేసి అడిగిన డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం ని ఎయిర్ ఇండియా వారు షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన వారిని మెరిట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ ఏ జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 35 వేల రూపాయలు జీతం ఇస్తారు ఈ జాబ్స్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లింకు నేను క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూసుకుని అప్లై చేసుకోగలరు.
Official Notification : Click here




