Latest Govt jobsTS Govt Jobs

TSRTC Jobs – 4316 డ్రైవర్ కండక్టర్ జాబ్స్ | TSRTC Notification 2022 | TSRTC Jobs In Telugu 2022

TSRTC Recruitment 2022 | TSRTC Notification 2022 | TSRTC Jobs In Telugu

Telegram Group Join Now

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC(TSRTC Recruitment) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్(TSRTC DRIVER), కండక్టర్ (TSRTC CONDUCTOR) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో మొత్తం 4316 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి తెలంగాణ లో ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి Apply చేయాలంటే కేవలం 10th పాస్ అవ్వాలి. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

ALSO READ  పరీక్ష లేకుండా 660 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Intelligence Bureau Notification 2024 | Latest Govt Jobs

TSRTC Notification 2022 Full Details In Telugu

ఆర్గనైజేషన్TSRTC
జాబ్ రోల్డ్రైవర్ (TSRTC DRIVER) కండక్టర్(TSRTC CONDUCTOR)
విద్య అర్హత10th పాస్
ఖాళీలు4316
డ్రైవర్ : 2200
కండక్టర్ : 2136
Apply విధానంOnline
జాబ్ రకంగవర్నమెంట్ (Governament)
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)
వయస్సు18 – 42
జీతం25,000
చివరి తేదీ30.12.2022

TSRTC Recruitment 2022 Full Details :

TSRTC లో డ్రైవర్ మరియు కండక్టర్ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్

ఖాళీలు : 4316

డ్రైవర్ (Driver) : 2200

కండక్టర్ (Conductor) : 2136

TSRTC లో మొత్తంగా 4316 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో 2200 జాబ్స్ ఉన్నాయి, కండక్టర్ విభాగంలో అధ్యధికంగా 2136 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు.

ALSO READ  తెలుగు రాయడం వచ్చిన వారికి 300 ఉద్యోగాలు | Latest Indian Bank Notification 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

డ్రైవర్(Driver) : 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

కండక్టర్ (Conductor) : కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : జనరల్ కేటగిరీ వాళ్లు 300 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళు కేవలం 150 రూపాయలు కడితే చాలు. ఈ Application Fee నీ మనం Apply చేసేటప్పుడు Online లో మాత్రమే కట్ట వలసి ఉంటుంది.

ALSO READ  పోస్టల్ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

జీతం : మనం జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.

జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ఉంటుంది.

ఎంపిక విధానం : ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్స్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

చివరి తేదీ : 29.12.2022

జాబ్ రకం : TSRTC జాబ్స్ అన్నిటికీ తెలంగాణ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు.

TSRTC Notification 2022 Admit Card :

రాత పరీక్ష కు వెళ్ళేటప్పుడు మనం ప్రభుత్వ వెబ్సైట్ నుండి హల్ టికెట్ ( Hall Ticket) నీ డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్లాలి. ఈ రాత పరీక్ష మనకు జూన్ లో నిర్వహిస్తారు.

pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!