ICICI Bank PO Notification 2022 | ఐసీఐసీఐ బ్యాంక్ PO జాబ్స్ | ICICI Bank PO Jobs In Telugu
ICICI Bank PO Notification 2022 | ICICI Bank PO Jobs In Telugu 2022
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ICICI బ్యాంక్ (ICICI BANK Recruitment 2022 ) భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో కలిగే ఉన్నట్టు వంటి ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి సంబంధించి ICICI బ్యాంక్ వారు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ లో పాస్ అయిన వారికి ICICI బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ ( Probationary Officer ) జాబ్ ఇస్తారు. దీనికి మనం Apply చేయాలి అనుకుంటే ఎదైనా డిగ్రీ /BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేయాలనుకునే ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. Apply చేసే వారు ట్రైనింగ్ కోసం ఫీజు కూడా కట్టావలసి ఉంటుంది. ట్రైనింగ్ successful గా పూర్తి చేసిన వారికి మాత్రమే జాబ్స్ అనేవి ఇస్తారు. మనకు ట్రైనింగ్ లో నెలకు 20,000 వరకు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 వరకు జీతం ఇస్తారు. ఏ విధంగా Apply చేయాలో ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మా Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ICICI Bank PO Recruitment 2022 | ICICI Bank Jobs In Telugu
ICICI బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ ( Probationary Officer ) జాబ్స్ ఫుల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | ICICI BANK (ICICI Bank Recruitment 2022) |
జాబ్ రోల్ | ప్రొబేషనరీ ఆఫీసర్ ( Probationary Officer ) |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిండాలి |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | 2,55,500 |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
వయస్సు | 27 సం,లు మించకుడదు |
జీతం | ట్రైనింగ్ లో 20,000 ట్రైనింగ్ తరువాత 40,000 |
ICICI Bank PO Notification Full Details In Telugu
కంపెనీ పేరు : ICICI BANK ( ICICI BANK Probationary Officer Notification 2022 )
జాబ్ రోల్ : Probationary Officer
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 -27 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : 2,55,500 కట్టాలి మనకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ 20,000 జీతం ఉంటుంది ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి 40,000 జీతం తో జాబ్ ఇస్తారు
జీతం : 40,000
ఎంపిక విధానం : ట్రైనింగ్ పూర్తి చేసిన వారిని ఎంపిక చేస్తారు
జాబ్ లొకేషన్ : హైదరాబాద్
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : ప్రొబేషనరీ ఆఫీసర్ ( Probationary Officer ) జాబ్ కి సంబంధించి పూర్తి ట్రైనింగ్ ఇస్తారు.
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : ట్రైనింగ్ పూర్తిగా చేసిన వారిని ఎంపిక చేస్తారు.
ICICI బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ ( Probationary Officer ) జాబ్స్ కి Apply చేసుకున్న వారికి బ్యాంక్ ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ కోసం మనం 2,55,500 రూపాయలు ట్రైనింగ్ ఫీజు గా కట్టాలి. ఫీజు కట్టి ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాక బ్యాంక్ వారు ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ కి సంబంధించి పూర్తి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి ICICI బ్యాంక్ లో ఎదైనా బ్రాంచ్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ (ICICI BANK PO RECRUITMENT) గా జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి APPLY చేయాలనుకునే వారు క్రింద లింక్ నీ క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు
Apply link : click here