TS Govt JobsLatest Govt jobs

TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancy | TSPSC గ్రూప్ 4 జాబ్స్ | TSPSC Group 4 Notification In Telugu

TSPSC Group 4 Notification 2022 For 9169 Vacancies Full Details In Telugu | TSPSC Group 4 Jobs In Telugu

Telegram Group Join Now

తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. TSPSC నుండి గ్రూప్ 4 ( TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancies )) నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫకేషన్ లో అన్ని డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్నటువటి అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి 9168 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్  (Jr Assistant ), జూనియర్ అకౌంటెంట్ ( Junior Accountant ), వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ( Welfare Department ), ఎనర్జీ డిపార్ట్మెంట్ ( Energy Department ), ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ( Finance Department), విద్య శాఖ ( Higher Education Department ), హోమ్ డిపార్ట్మెంట్ ( Home Department ), పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ (  Panchayat raj and rural Development ) వీటితో పాటు వివిధ రకాలవిభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు సంబంధిత విభాగం లో డిప్లమో / డిగ్రీ / B.tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు Online లో మాత్రమే Apply చేయాలి. ఆన్లైన్ లో Apply చేసేటప్పుడు Application Fee కూడా కట్ట వలసి ఉంటుంది. ఇందులో ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి Apply చేయాలంటే ఎటువంటి విద్య అర్హతలు ఉండాలి పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

ALSO READ  ఇంటర్ తో AP పౌసరఫరాలశాఖ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

            TELEGRAM GROUP

TSPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న వివిధ రకాల ఉద్యోగాలు వారికి Apply చేయాలి అంటే అంటే ఉండవలసిన విద్య అర్హత అర్హతలు.

TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancies Junior Accountant Jobs In Telugu :

జూనియర్ అకౌంటెంట్ :

ఆర్గనైజేషన్TSPSC
జాబ్ రోల్జూనియర్ అసిస్టెంట్
విద్య అర్హతసంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు429
వయస్సు18 – 424 సంవత్సరాలు
జీతం57,100 – 1,47,760

TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancies Junior Assistant Jobs In Telugu :

ALSO READ  AP DSC Recruitment 2023 | AP DSC లో 10,000 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

జూనియర్ అసిస్టెంట్ :

ఆర్గనైజేషన్TSPSC
జాబ్ రోల్జూనియర్ అకౌంటెంట్
విద్య అర్హతసంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు6859
వయస్సు18 – 424 సంవత్సరాలు
జీతం48,440  – 1,37,720

TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancies Energy Department Jobs In Telugu :

ఎనర్జీ డిపార్ట్మెంట్ :

ALSO READ  Latest RRB Notification 2023 | 10th తో రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu
ఆర్గనైజేషన్TSPSC
జాబ్ రోల్ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్
విద్య అర్హతసంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు2
వయస్సు18 – 44 సంవత్సరాలు
జీతం25,220 – 80,910

TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancies Welfare Department Jobs In Telugu :

వెల్ఫేర్ డిపార్ట్మెంట్ :

ఆర్గనైజేషన్TSPSC
విద్య అర్హతసంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు307
వయస్సు18 – 44 సంవత్సరాలు
జీతం25,220 – 80,910

TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancies Education Department Jobs In Telugu :

విద్య శాఖ :

ఆర్గనైజేషన్TSPSC
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు742
వయస్సు18 – 44  సంవత్సరాలు
జీతం57,100 – 1,47,760

ఇవే కాకుండా ఇందులో మనకు చాలా రకాల డిపార్ట్మెట్ నుండి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 9168 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

Also Read :

Intel కంపనీ లో భారీగా ఉద్యోగాలు

ఉబర్ లో భారీగా జాబ్స్

TSPSC Group 4 Notification 2022 Reservation :

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

pdf file link click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!