Flipkart Recruitment 2022 For Freshers | ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఉద్యోగాలు | Flipkart Work From Home Jobs In Telugu | Flipkart Jobs In Telugu | Flipkart Jobs
Flipkart Recruitment 2022 For Freshers Jobs In Telugu | Flipkart Jobs In Telugu |Flipkart Work From Home Jobs In Telugu
మన దేశంలో ప్రముఖ E-commerce దిగ్గజం అయినటువంటి ఫ్లిప్ కార్ట్ కంపనీ ( Flipkart Recruitment 2022 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఫ్లిప్ కార్ట్ కంపనీ లో రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ కంపనీ లో ఎక్జిక్యూటివ్ ( Executives ) మరియు సాఫ్టువేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer ) విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి 2 లేదా 3 రౌండ్స్ లలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ ( Flipkart Jobs In Hyderabad ) మరియు బెంగళూరు ( Flipkart Jobs In Bengaluru ) లో పోస్టింగ్ ఉంటుంది. ఈ 2 జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Flipkart Recruitment 2022 For Freshers | Flipkart Jobs In Telugu Full Details
- ఎక్జిక్యూటివ్స్ ( Executives ) :
ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2022 For Freshers) కంపెనీ లో ఎక్జిక్యూటివ్ ( Executives ) జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2022 ) |
జాబ్ రోల్ | ఎక్జిక్యూటివ్ ( Executives ) |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | బెంగళూరు |
వయస్సు | 18సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Flipkart Recruitment 2022 For Freshers In Telugu | Flipkart Jobs In Telugu 2022
కంపెనీ పేరు : ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2022 For Freshers )
జాబ్ రోల్ : ఎక్జిక్యూటివ్ ( Executive Jobs Recruitment )
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
Also Read :
10th తో 8000 పైగా way2news లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ : బెంగళూరు
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
2. సాఫ్టువేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer ) :
ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2022 For Freshers) కంపెనీ లో సాఫ్టువేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer ) జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2022 ) |
జాబ్ రోల్ | సాఫ్టువేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer ) |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | బెంగళూరు |
వయస్సు | 18సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Flipkart Recruitment 2022 For Freshers In Telugu | Flipkart Jobs In Telugu 2022
కంపెనీ పేరు : ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2022 For Freshers )
జాబ్ రోల్ : సాఫ్టువేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer Jobs Recruitment )
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
Also Read :
ఇంటర్ తో Apple కంపనీ లో భారీగా ఉద్యోగాలు
జాబ్ లొకేషన్ : బెంగళూరు
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్
Flipkart Recruitment 2022 For Freshers working Days
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి బెంగళూరు లో ఉన్నట్టు వంటి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Executive Jobs Apply link : click here
Software development Engineer Jobs Apply link : click here