Amazon Jobs : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Amazon Recruitment For Freshers | Amazon Work From Home Jobs | Amazon Hiring For Testing Associate | Amazon Jobs In Telugu
Amazon Recruitment 2023 For Freshers Jobs In Telugu | Amazon Jobs In Telugu |Flipkart Work From Home Jobs In Telugu | Amazon Jobs
మన దేశంలో ప్రముఖ E-commerce దిగ్గజం అయినటువంటి అమెజాన్ కంపనీ ( Amazon Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపనీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అమెజాన్ కంపనీ లో టెస్టింగ్ అసోసియేట్ ( Testing Associate ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి 2 లేదా 3 రౌండ్స్ లలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి మొదటగా చెన్నై లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Amazon Recruitment 2023 For Freshers | Amazon Jobs In Telugu Full Details | Amazon Jobs
అమెజాన్ ( Amazon Recruitment 2023 For Freshers) కంపెనీ లో టెస్టింగ్ అసోసియేట్ ( Testing Associate ) జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | అమెజాన్ ( Amazon Recruitment 2023 ) |
జాబ్ రోల్ | టెస్టింగ్ అసోసియేట్ ( Testing Associate ) |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | చెన్నై |
వయస్సు | 18సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Amazon Recruitment 2023 For Freshers In Telugu | Amazon Jobs In Telugu 2023 | Amazon Jobs
కంపెనీ పేరు : Amazon ( Amazon Recruitment 2023 For Freshers )
జాబ్ రోల్ : టెస్టింగ్ అసోసియేట్ ( Testing Associate Jobs Recruitment )
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ : చెన్నై
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
Amazon Recruitment 2023 For Freshers working Days
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి బెంగళూరు లో ఉన్నట్టు వంటి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Apply link : click here
AP మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగాలు