AP Govt JobsLatest Govt jobs

AP Govt Jobs : అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Ap Govt Assistant Jobs Notification 2023 | AP Govt Assistant Jobs In Telugu

AP Govt Jobs | Latest AP GOVT Assistant Jobs Notification 2023 | AP Govt Assistant Jobs Notification | Assistant Jobs In Telugu 2023

Telegram Group Join Now

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అంద్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని కృషి విజ్ఞాన కేంద్రం లో ఖాళీగా ఉన్నటువటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ( Program Assistant ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు అలానే ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు మన సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఒక్క రోజులోనే ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది మరియు అన్ని డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

ALSO READ  Latest APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 1093 డ్రైవర్ ఉద్యోగాలు | APSRTC Driver Jobs

             TELEGRAM GROUP

ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్స్ కి Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

Latest AP Govt Assistant Jobs Notification 2023 | AP Govt Jobs | Assistant Jobs In Telugu

AP CM Jagan Mohan reddy
ఆర్గనైజేషన్కృషి విజ్ఞాన కేంద్రం
జాబ్ రోల్స్ప్రోగ్రామ్ అసిస్టెంట్ ( Program Assistant )
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
వయస్సు18 – 42 సంవత్సరాలు
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జీతం35,400 + DA + HRA

Latest AP Govt Assistant Jobs Notification In Telugu | Ap Govt Jobs

ALSO READ  IBM కంపనీ లో భారీగా ఉద్యోగాలు|SOFTWARE ENGINEER TRINEE JOBS|APPLY HERE!!

ఆర్గనైజేషన్ : కృషి విజ్ఞాన కేంద్రం

జాబ్ రోల్ : ప్రోగ్రామ్ అసిస్టెంట్ ( Program Assistant )

విద్య అర్హత : బ్యాచిలర్ డిగ్రీ

ఖాళీలు : 01

వయస్సు : 18 – 44 సంవత్సరాలు

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST, BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం : 35,400 + DA + HRA

పోస్టింగ్ : కృషి విజ్ఞాన కేంద్రం

ALSO READ  AP Welfare Department Notification 2022 | డిగ్రీ తో పర్మినెంట్ జాబ్స్ | Latest AP Govt Jobs In Telugu

ఎంపిక విధానం : ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ జరుగు స్థలం :

కృషి విజ్ఞాన కేంద్ర, పార్వతి పురం, మన్యం జిల్లా

ముఖ్య తేదీలు :

09/01/2023 వ తేదీన పైన చెప్పిన అడ్రస్ కి ఉదయం 10 గంటలకు  ఇంటర్వ్యూ కు వెళ్ళాలి.

మరిన్ని ఉద్యోగాలు

ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు

విప్రో లో భారీగా ఉద్యోగాలు

చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి

మైక్రోసాఫ్ట్ లో భారీగా ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!