AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

BSNL Jobs : BSNL లో భారీగా 11,705 పోస్టులు | Latest BSNL Notification 2023 | BSNL Junior Telecom Officer Notification 2023

BSNL Jobs | BSNL Notification 2023 | BSNL Junior Telecom Officer Notification 2023 | BSNL Jobs In Telugu

Telegram Group Join Now

ప్రభుత్వ రంగ టెలికామ్ కంపనీ అయినటువంటి BSNL నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ప్రభుత్వం BSNL లో ఉద్యోగాల భర్తీ కొరకు అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 11,705 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ నీ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ( Junior Telecom Officer ) విభాగంలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకోని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ALSO READ  AP ధాన్యం సేకరణ కేంద్రం లో ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2023 | AP Outsourcing Jobs 2023

        TELEGRAM GROUP

BSNL Jobs | BSNL Notification 2023 | BSNL Junior Telecom Officer Notification 2023 | BSNL Jobs In Telugu

ఆర్గనైజేషన్BSNL
జాబ్ రోల్స్జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ( Junior Telecom Officer )
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
వయస్సు20– 30 సంవత్సరాలు
ఎంపిక విధానంరాత పరీక్ష & ఇంటర్వ్యూ
జీతం35,000 + DA + HRA

BSNL Notification 2023 | BSNL Junior Telecom Officer Notification 2023 | BSNL Jobs In Telugu

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

ఆర్గనైజేషన్ : BSNL

జాబ్ రోల్ : జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ( Junior Telecom Officer )

విద్య అర్హత : సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను

ఖాళీలు : 11,705

వయస్సు : 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండవలెను.

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే OBC వారికి 3 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం : 35,000 + DA + HRA

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్ వారికి ఆంధ్ర ప్రదేశ్ లో పోస్టింగ్ ఉంటుంది. అలానే తెలంగాణ వారికి తెలంగాణ లో పోస్టింగ్ ఉంటుంది. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.

ALSO READ  10th తో 7581 MTS ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Jobs In Telugu

ఎంపిక విధానం : Apply చేసుకున్న వారికి మొడత రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ వారిని షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక అయిన వారికి జాబ్ ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ pdf ఫీల్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూసుకొని Apply చేసుకోండి

pdf file link : click here

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ 2023

AP లో అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ 2023

AP లో పౌరసరఫరాల శాఖలో ఉద్యోగాలు

10th తో swiggy లో భారీగా జాబ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!