YIL Notification 2023 | 10th తో 5395 ఉద్యోగాలు
YIL Notification 2023 | 5458 Vacancies In Telugu :
స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా అన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 5395 అప్రెంటీస్‌ల (1887 నాన్-ఐటిఐ మరియు 3508 ఐటిఐ కేటగిరీ) 57వ బ్యాచ్ రిక్రూట్‌మెంట్ కోసం YIL తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు yantraindia.co.in వెబ్‌సైట్ నుండి అప్రెంటిస్ పోస్టుల కోసం YIL రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అన్ని వివరాలు క్రింద ఉన్నాయి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
YIL Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ పేరు | యంత్ర ఇండియా లిమిటెడ్ ( YIL 2023 ) |
ఖాళీలు | 5395 |
విద్య అర్హత | 10th / ITI |
Apply విధానం | ఆన్లైన్ |
జీతం | గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది |
చివరి తేది | 28.03.2023 |
YIL Notification 2023 Full Details :
ఆర్గనైజేషన్ పేరు : యంత్ర ఇండియా లిమిటెడ్
ఖాళీలు : 5395
నాన్ – ఐటిఐ విభాగం లో 1887 ఖాళీలు
ఐటిఐ విభాగం లో 3508 ఉద్యోగాలు
మరిన్ని ఉద్యోగాలు
Concentrix లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
ఇంటర్ తో meesho లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
ఇంటర్ తో అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
విద్య అర్హత :
నాన్ ఐటీఐ విభాగంలో జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10త్ పూర్తి చేసి ఉండవలెను.
ఐటిఐ విభాగంలో జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఐటిఐ పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్ధులకు వయస్సు 15-24 సంవత్సరాల మధ్య ఉండవలెను. వయస్సు నీ 28.3.2023. నాటికి తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
ఫీజు :
Gen / OBC / EWS వారు 200
SC/ ST / PWD / FEMALE వారు 100 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఈ పేమెంట్ నీ ఆన్లైన్ లో మాత్రమే పే చేయాలి.
ముఖ్య తేదీలు :
అప్లై చేయడానికి చివరి తేదీ 28.03.2023
ఎంపిక విధానం :
10వ తరగతి/ ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
Apply ప్రాసెస్ :
YIL అప్రెంటిస్ ఖాళీ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
YIL అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 నుండి అర్హతను తనిఖీ చేయండి
క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా yantraindia.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
ఫీజు చెల్లించండి
దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ చేసుకోండి.
pdf file link : click here