AP Govt JobsLatest Govt jobs

AP Welfare Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

AP Welfare Department Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP Welfare Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు4
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం60,000

AP Welfare Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  AP దేవాదాయ శాఖ లో భారీగా ఉద్యోగాలు | Latest AP Endowments Department Notification 2023 | Latest AP Govt Jobs

APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల వెంటనే Apply చేయండి : CLICK HERE

AP సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు సొంత ఊరిలో పోస్టింగ్ : CLICK HERE

ఇంటర్ తో నీటి పారుదల శాఖ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

AP VRO 112 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల Apply Link : Click Here

ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 14,523 ఉద్యోగాలు

10th తో APSRTC లో 6812 ఉద్యోగాలు

ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా TATA గ్రూప్ లో ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

AP హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

ALSO READ  Latest AP State Financial Corporation Recruitment 2023 | AP లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

విద్య అర్హత :

ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. సంభందిత విభాగంలో డిగ్రీ / MBBS పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

మొత్తం 3 రకాల ఉద్యోగాలలో 4 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 10th తో AP కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు :

Apply చేయాలనుకునే వారు

జనరల్ వాళ్ళు  500 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతా వాళ్ళు 300 రూపాయలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఫీజు ని  ఆన్లైన్ లో పే చేయాలి.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు అలానే ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!