AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Postal Department Recruitment 2023 | పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Postal Department Recruitment 2023 For 7500 Vacancies

Postal Department Recruitment 2023 | Postal Assistant Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 7500 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం డిగ్రీ పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

                      TELEGRAM GROUP : CLICK HERE

Postal Department Recruitment 2023 Overview :

Bangalore, India – May 29, 2013: A branch of India Post, the country’s postal department, in south Bangalore, India. Starting as a post and telegraph department, the organization has branched out into a number of new areas such money transfer, banking, insurance and retail services. India Post is the world’s largest postal network.
ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్పోస్టల్ అసిస్టెంట్స్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు7500
వయస్సు18 – 27
జీతం19,000 -63,200
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది04.05.2023

Postal Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు

ALSO READ  10th తో AP మున్సిపల్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest AP Muncipal Office Notification 2024 | AP Govt Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో 423 ఉద్యోగాలు : CLICK HERE

10th తో మండల కార్యాలయం లో ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల వెంటనే Apply చేయండి : CLICK HERE

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా తెలంగాణ లో భారీగా ఉద్యోగాలు | Latest TG Govt Jobs 2024 | Govt Jobs In Telugu

AP సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

ఇంటర్ తో నీటి పారుదల శాఖలో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

AP లో 112 VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 14,523 ఉద్యోగాలు : CLICK HERE

10th తో APSRTC లో 6812 ఉద్యోగాలు : CLICK HERE

ఖాళీలు :

మొత్తం 7500 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ ఫీజు నీ ఆన్లైన్ లో పే చేయాలి

ALSO READ  AP EAMCET Hall Tickets download 2023 | AP ఎంసెట్ హల్ టికెట్స్ విడుదల 2023

వయస్సు :

01.08.2023 నాటికి 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు  

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!