Police Department ASI Recruitment 2023 | ASI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ASI Recruitment 2023
ASI Recruitment 2023 | Police Department ASI Recruitment 2023
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ( ASI ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి . ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ASI Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | పోలీస్ డిపార్ట్ మెంట్ |
జాబ్ రోల్స్ | అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ( ASI ) |
విద్య అర్హత | డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 35,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ |
ASI Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 44 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో తెలంగాణ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
🔥 Swiggy లో డైరెక్ట్ జాయినింగ్ ఉద్యోగాలు | 60,000 జీతం
🔥 10th తో ఇస్రో లో అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 పోస్టల్ చరిత లో అతి పెద్ద నోటిఫికేషన్ | 7812 ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.
పోస్టింగ్ :
ఈ ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది :12.06.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.